ఏపీతో పోటీ పడుతున్న తెలంగాణ.. కరోనా కేసులు ఒక్కరోజే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో పోటీ పడుతున్నట్లే కన్పిస్తుంది. తెలంగాణాలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 891 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

Update: 2020-06-25 02:49 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కరోనా విషయంలో పోటీ పడుతున్నట్లే కన్పిస్తుంది. తెలంగాణాలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 891 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,444కు చేరుకుంది. కొత్తగా నమోదయిన 891 కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే 719 కేసులు ఉన్నాయి. పోలీసులు సయితం ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా కారణంగా 225 మంది మరణించారు. ఏపీలోనూ పదివేలు కేసులు దాటాయి.

Tags:    

Similar News