స్వప్న సురేష్ కు బెయిల్ నిరాకరణ
కేరళ గోల్డ్ స్కామ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేసు విచారణ నేపథ్యంలో బెయిల్ [more]
కేరళ గోల్డ్ స్కామ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేసు విచారణ నేపథ్యంలో బెయిల్ [more]
కేరళ గోల్డ్ స్కామ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేష్ కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కేసు విచారణ నేపథ్యంలో బెయిల్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. కొచ్చి లోని ఎన్ఐఏ కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అక్రమంగా బంగారం తరలింపులో సాక్ష్యాలు, కేసు డైరీ ఆధారంగా స్వప్న సురేష్ వేసిన పిటిషన్ బెయిల్ ను ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో స్వప్న సురేష్ ఆగస్ట్ 21 వరకు రిమాండ్ లోనే ఉండనున్నారు..