తెలంగాణాలో ఆగని కరోనా.. ఒక్కరోజులోనే ఇన్ని కేసులా?
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,269 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,269 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా [more]
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా 1,269 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఎనిమిది మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,671కు చేరుకుంది. మొత్తం కరోనా కారణంగా తెలంగాణలో 356 మంది మరణించారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 800 కేసులు హైదరాబాద్ లో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 11,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 22,482 మంది డిశ్చార్జ్ అయ్యారు. పరీక్షలసంఖ్య పెంచడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.