హైదరాబాద్ ను వదలి పెట్టని కరోనా.. ఒక్కరోజులోనే
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణాలో 1,879 మంది కరోనా బారిన పడ్డారు. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణాలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణాలో 1,879 మంది కరోనా బారిన పడ్డారు. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణాలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణాలో 1,879 మంది కరోనా బారిన పడ్డారు. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కు చేరుకుంది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 313కు చేరుకుంది. కొత్తగా నమోదయిన 1,879 కేసుల్లో 1422 కేసులు హైదరాబాద్ లో పరిధిలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులసంఖ్య ఇరవై వేలు దాటింది. దీంతో హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు