వామ్మో తెలంగాణలో ఆగడం లేదుగా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 546 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 546 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 546 మందికి కరోనా వైరస్ వ్యాధి సోకింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,072కు చేరుకుంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 3,363 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 3,506గా ఉంది. ఇక కరోనా కారణంగా ఇప్పటికే 203 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన 546 కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 48 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. జిల్లాల్లో సయితం కరోనా కేసులు నమోదవుతున్నాయి.