బ్రేకింగ్ : తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణలో ఈరెోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1040కు చేరుకుంది. ఇవాళ తెలంగాణలో 22 [more]
తెలంగాణలో ఈరెోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1040కు చేరుకుంది. ఇవాళ తెలంగాణలో 22 [more]
తెలంగాణలో ఈరెోజు కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1040కు చేరుకుంది. ఇవాళ తెలంగాణలో 22 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 28 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. విపక్ష పార్టీలు విషప్రచారం చేస్తున్నాయన్నారు. ఒక విమర్శ చేసేటప్పుడు ఆలోచించుకుని చేయాలన్నారు. టెస్ట్ ల విషయంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వెళుతుందన్నారు. కేంద్ర బృందం కూడా తెలంగాణ చర్యలను ప్రశంసించిందన్నారు.