జగన్ వల్లనే వారికి న్యాయం

వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసమే నిరంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే వెనకబడిన వర్గాల వారికోసం [more]

Update: 2021-07-24 04:54 GMT

వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసమే నిరంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే వెనకబడిన వర్గాల వారికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని చెప్పారు. చంద్రబాబు తన హయాంలో ప్రజా సమస్యలను పరిష్కరించకపోవడం వల్లనే ఇప్పుడు సమస్యగా మారిందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ హయాంలో వెనకబడిన వర్గాల వారందరికీ న్యాయం జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News