పవన్ ఢిల్లీ టూర్ అందుకేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అమిత్ షా అపాయింట్ మెంట్ [more]

Update: 2020-03-06 05:36 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కావడంతోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను కూడా పవన్ కలవనున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్రమ కేసులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలతో పొత్తుపై కూడా వీరితో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News