ఇది ప్రభుత్వ మానవ హక్కుల ఉల్లంఘనే
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదన్నారు. జేసీబీలతో ఇళ్లను కూల్చి [more]
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదన్నారు. జేసీబీలతో ఇళ్లను కూల్చి [more]
పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతనే తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకూడదన్నారు. జేసీబీలతో ఇళ్లను కూల్చి సదుపాయాలను నిలిపివేయడం దారుణమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. గిరిజనులపై ప్రభుత్వ వ్యవహార శైలి బాగాలేదని, దీనిపై తాము మానవ హక్కలు సంఘానికి ఫిర్యాదు చేస్తానని పవన్ కల్యాణ‌్ తెలిపారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కాలనీల్లోనూ కనీస వసతులు లేవని పవన్ కల్యాణ్ ఆరోపించారు.