ఆంధ్రప్రదేశ్ @ 525…14 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరుకుంది. యాక్టివ్ కేసులు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరుకుంది. యాక్టివ్ కేసులు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 491 ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 14 మంది కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందారు. ఇరవై మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. బెజవాడ నగంరంలో కూడా కేసులు పెరగడంతో నిషేధాజ్ఞలు విధించారు.