తెలంగాణాలో ఏమాత్రం తగ్గని కరోనా.. పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 1640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

Update: 2020-07-25 03:09 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 1640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,466 కు చేరుకుంది. మొత్తం కరోనా కారణంగా 455 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,677 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 40,334 గా ఉంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో 683 కేసులు నమోదయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News