ఏపీలో పెరుగుతున్న కేసులు… మరిన్ని పెరిగే…?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజోకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖయ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజోకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖయ [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజోకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖయ 647కు పెరిగిపోయింది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో అత్యధికంా 158 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 129కు చేరుకుంది. ఈరోజు నుంచి ఏపీీలో లాక్ డౌన్ లో మినహాయింపులు ఇస్తున్నారు. దీంతో కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని వైద్య శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని చోట్ల మూడో దశ కేసులు ఎక్కువగా కన్పిస్తంుడటం ఆందోళన కల్గిస్తుంది.