నామినేషన్లపై నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నామినేషన్లు వేయలేకపోయిన వారు, స్క్రూటినీ లో [more]

Update: 2021-03-01 01:13 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేషన్ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నామినేషన్లు వేయలేకపోయిన వారు, స్క్రూటినీ లో అర్హత కోల్పోయిన వారికి మాత్రం ఈ ఎన్నికల్లో మరోసారి నామినేషన్ వేసే అవకాశం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అయితే బెదిరింపులతో నామినేషన్లు వేయలేని వారికి అవకాశం ఇచ్చేవారి విషయాన్ని పరిశీలిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News