నేడు చిత్తూరు జిల్లాలో పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. బాధిత రైతులతో ఆయన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. బాధిత రైతులతో ఆయన [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పంట నష్టాన్ని పరిశీలించనున్నారు. బాధిత రైతులతో ఆయన మాట్లాడనున్నారు. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ నేడు చిత్తూరులో పర్యటిస్తారు. రైతులకు అండగా నిలబడేందుకే తాను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే నేడు చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో పవన్ పర్యటన ఆలస్యంగా జరిగే అవకాశముంది.