బ్రేకింగ్ : సింధియా బ్రేక్ చేశారు.. బీజేపీదే ఆధిక్యం

మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యత దిశగా పయనిస్తుంది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశాలున్నాయి. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా [more]

Update: 2020-11-10 06:17 GMT

మధ్యప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యత దిశగా పయనిస్తుంది. మొత్తం 18 అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకునే అవకాశాలున్నాయి. మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అందులో 18 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ కేవలం పది స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొనసాగేందుకు మార్గం సుగమమయింది. జ్యోతిరాదిత్య సింధియా తన పట్టును మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో నిరూపించుకుంటున్నారు.

Tags:    

Similar News