అన్ని ప్రాంతాల్లో సమానంగా

హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. పదమూడు జిల్లాల్లో సమానంగా అభివృద్ధి జరగాలని హైవర్ కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని [more]

Update: 2020-01-10 08:03 GMT

హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. పదమూడు జిల్లాల్లో సమానంగా అభివృద్ధి జరగాలని హైవర్ కమిటీ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. దాదాపు రెండున్నర గంటల పాటు హైపవర్ కమిటీ సమావేశం జరిగింది. అన్ని ప్రాంతాల మనోభావలను ప్రభుత్వం అమలులోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. మరోసారి ఈ నెనల 13వ తేదీన హైపవర్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయంచుకుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై హైపవర్ కమిటీ ప్రధానంగా చర్చించిందని మంత్రి పేర్నినాని తెలిపారు.

Tags:    

Similar News