బ్రేకింగ్ : జగన్ పిటీషన్ పై హైకోర్టు?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం తనకు వ్యక్తిగత హాజరు [more]

Update: 2020-01-28 07:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ప్రతి శుక్రవారం తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పెట్టుకున్న పిటీషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు పూర్తి వివరాలను అందించాలని సీీబీఐ కోర్టును ఆదేశించింది. విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News