రాజీనామా చేస్తానన్న వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఎన్సార్సీకి వ్యతిరేకంగా గుంటూరు లో జరిగిన సభలో ముస్తాఫా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్సార్సీకి [more]
వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఎన్సార్సీకి వ్యతిరేకంగా గుంటూరు లో జరిగిన సభలో ముస్తాఫా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్సార్సీకి [more]
వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. ఎన్సార్సీకి వ్యతిరేకంగా గుంటూరు లో జరిగిన సభలో ముస్తాఫా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, అలా చేయకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇప్పటకే జగన్ రాష్ట్రంలో ఎన్సార్సీని అమలు చేయమని హామీ ఇచ్చారని, ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పారు. ఈ సభలో ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ కూడా పాల్గొన్నారు. ఎన్సార్సీని అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయాలని అసద్ కూడా డిమాండ్ చేశారు.