ఏపీలో మద్యం ధరలు తగ్గుతున్నాయ్

ఏపీలో మద్యం ధరలను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. మద్యం ధరలను 300 శాతం వరకూ ప్రభుత్వం ఇటీవల పెంచింది. మద్య నియంత్రణ ధరలో భాగంగా ధరలను [more]

Update: 2020-08-08 04:50 GMT

ఏపీలో మద్యం ధరలను తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. మద్యం ధరలను 300 శాతం వరకూ ప్రభుత్వం ఇటీవల పెంచింది. మద్య నియంత్రణ ధరలో భాగంగా ధరలను పెంచింది. అయితే మద్యం ధరలు ఎక్కువవుతుండటంతో శానిటైజర్ తాగి మరణించే వారి సంఖ్య ఎక్కువయిపోతుంది. ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో శానిటైజర్ తాగి మరణించారు. దీంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించాలని నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ప్రధానంగా చీప్ లిక్కర్ ధరలను తగ్గించాలని భావిస్తుంది.

Tags:    

Similar News