ఏపీలో మరిన్ని సడలింపులు
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలతో జిమ్ లు, రెస్టారెంట్లు తెరచుకునే వీలు కల్పించారు. ఒక్క [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలతో జిమ్ లు, రెస్టారెంట్లు తెరచుకునే వీలు కల్పించారు. ఒక్క [more]
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమలులో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. సినిమా థియేటర్లకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలతో జిమ్ లు, రెస్టారెంట్లు తెరచుకునే వీలు కల్పించారు. ఒక్క తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. మిగిలిన జిల్లాల్లో రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ ను ఎత్తివేశారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించింది. పాజిటివ్ రేటు 5శాతం లోపు వచ్చేంత వరకూ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి కొత్త ఆదేశాలు అమలులోకి వస్తాయి.