ఎన్నికల నిర్వహణకే మొగ్గు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో [more]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో [more]
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎన్నికలను వాయిదా వేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కరోనా జాగ్రత్తలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కు తెలిపింది. ఈ నెల 30వ తేదీన ఐదు మున్సిపాలిటీలకు, రెండు కార్పొరేషన్లకు యధాతధంగా ఎన్నికలు జరగనున్నాయి.