జగన్ బెయిల్ రద్దవుతుంది

జగన్ బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుందని సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ అసలు స్వరూపాన్ని [more]

Update: 2021-06-18 07:12 GMT

జగన్ బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుందని సీనియర్ రాజకీయ నేత గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ అసలు స్వరూపాన్ని తాను బయటపెడతానని గోనె ప్రకాశరావు అన్నారు. జగన్ అనుచరులు తనను బెదిరిస్తున్నారన్నారు. తాను పులివెందులలో కూడా జగన్ విషయం మాట్లాడగలనని గోనె ప్రకాశరావు చెెప్పారు. తనను కవ్విస్తే మరింతగా రెచ్చిపోతానని గోనె ప్రకాశరావు చెప్పారు.

Tags:    

Similar News