వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్ వైసీపీ లో చేరారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండగా ఫిలిప్ [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్ వైసీపీ లో చేరారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండగా ఫిలిప్ [more]
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి. తోచర్ వైసీపీ లో చేరారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ అధికారంలో ఉండగా ఫిలిప్ సి తోచర్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అయితే ఇటీవల చంద్రబాబు క్రైస్తవ మతం పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తో కలసి ఆయన టీడీపీ లో చేరారు.