డాక్టర్ రమేష్ బెయిల్ పై…?

స్వర్ణ ప్యాలెస్ ఘటనకు కారకుడైన డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటీషన్ ను జల్లా కోర్టు ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. కాగా డాక్టర్ రమేష్ [more]

Update: 2020-08-24 08:27 GMT

స్వర్ణ ప్యాలెస్ ఘటనకు కారకుడైన డాక్టర్ రమేష్ బాబు బెయిల్ పిటీషన్ ను జల్లా కోర్టు ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. కాగా డాక్టర్ రమేష్ బాబు హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. అయితే హైకోర్టు దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది. డాక్టర్ రమేష్ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ తెలిపితే లక్ష రూపాయల రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది. రమేష్ బాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది రేపు తేలనుంది.

Tags:    

Similar News