బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న వైరస్… 57 వేలకు చేరుకున్న

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈరోజు కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ [more]

Update: 2020-07-28 04:06 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. ఈరోజు కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 57,142కు పెరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 480 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టిక్ కేసుల సంఖ్య 13,753 గా ఉంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 42,909గా చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదయిన కేసుల్లో 531 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.

Tags:    

Similar News