తెలంగాణలో ఆగని వైరస్… 334 కు చేరుకున్న సంఖ్య
కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రులలో 289 మంది కరోనా [more]
కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రులలో 289 మంది కరోనా [more]
కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ తెలంగాణలో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రులలో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వేల సంఖ్యలో క్వారంటైన్ లో ఉన్నారు. ఐసొలేషన్ లో కూడా పదుల సంఖ్యలో ఉంచారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 11 మంది మృతి చెందారు. 33 మందికి కరోనా నెగిటివ్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితోనే తెలంగాణలో ఎక్కువగా కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.