బ్రేకింగ్ : తెలంగాణలో ఏమాత్రం ఆగని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ [more]
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 1,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,059 కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జ్ అయ్యారు. పదివేల వరకూ యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.