తెలంగాణ @ 272 ….ఒక్కరోజు పెరిగిన 43 కేసులు
తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో [more]
తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో [more]
తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో 272కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 11 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే కావడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి సోకింది. దీనివల్లనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.