యాభై వేలకు చేరువలో… ఆగని కేసులు.. మరణాలు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే తెలంగాణలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

Update: 2020-07-23 02:45 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే తెలంగాణలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,259కు చేరుకుంది. కరోనా కారణంగా తెలంగాణలో మరణించిన వారి సంఖ్య 438గా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ కేసులు 11,155 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారు 37,666 మంది. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా 842 హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి.

Tags:    

Similar News