తెలంగాణలో ఆగని కరోనా.. పెరుగుతున్న కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజు 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

Update: 2020-07-16 02:34 GMT

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజు 1597 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సం‌ఖ్య 39,342 కు చేరకుంది. కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటి వరకూ 386 మంది మరణించారు. కొత్తగా నమోదయిన కేసుల్లో అత్యధికంగా 796 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News