వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. [more]

Update: 2020-06-23 03:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఏపీలో తొలిసారి ఎమ్మెల్యేకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గం కడుబండి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో తొలి నుంచి విజయనగరం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా ఉంది. ఇటీవలే ఆ జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇటీవల ఆయన రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లోనూ పాల్గొనడంతో అధికార పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన ఇటీవల అమెరికా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం కడుబండి శ్రీనివాసరావు క్వారంటైన్ లో ఉన్నారు.

Tags:    

Similar News