తెలంగాణలో పెరుగుతున్న కేసులు… గ్రామీణ ప్రాంతానికి

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-07-22 03:33 GMT

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కు చేరకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 429గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,891 ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 36,385గా ఉంది. కొత్తగా నమోదయిన 1430 కేసుల్లో 703 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News