బ్రేకింగ్ : కేసీఆర్ సొంత ఇలాకాలో మాత్రం?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. మొత్తం 15 స్థానాలున్న నారాయణఖేడ్ మున్సిపాలిటీలో [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. మొత్తం 15 స్థానాలున్న నారాయణఖేడ్ మున్సిపాలిటీలో [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ గెలుచుకుంది. మొత్తం 15 స్థానాలున్న నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. నారాయణఖేడ్ ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. సీఎం సొంత జిల్లాలోనే కాంగ్రెస్ ఆధిక్యం సాధించడంతో బాధ్యులపై కేసీఆర్ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.