సీఐడీ అదుపులో గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలంద కిషోర్ గంటా శ్రీనివాసరావు కు సన్నిహితుడు. అయితే నలంద కిషోర్ సోషల్ మీడియాలో [more]

Update: 2020-06-23 03:37 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలంద కిషోర్ గంటా శ్రీనివాసరావు కు సన్నిహితుడు. అయితే నలంద కిషోర్ సోషల్ మీడియాలో పోస్టింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టారు. ఆయన పెట్టిన పోస్టులు వైరల్ గా మారడంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. విజయసాయిరెడ్డిపై నలంద కిషోర్ తప్పుడు పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు అందడంతో సీఐడీ పోలీసులు నలంద కిషోర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News