బాబుకు షాకిచ్చిన సీనియర్లు
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేతలు పార్టీలో కొందరి వైఖరిని బాహాటంగానే తప్పుపట్టారు. ప్రధానంగా సీనియర్ నేత అయ్యన్న [more]
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేతలు పార్టీలో కొందరి వైఖరిని బాహాటంగానే తప్పుపట్టారు. ప్రధానంగా సీనియర్ నేత అయ్యన్న [more]
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ నేతలు పార్టీలో కొందరి వైఖరిని బాహాటంగానే తప్పుపట్టారు. ప్రధానంగా సీనియర్ నేత అయ్యన్న పాత్రడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం లేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. పార్టీ నేతలు షో వర్క్ మానేసి జనంలోకి రావాలని అయ్యన్న పాత్రుడు కోరారు. అలాగే మరో సీనియర్ నేత కరణం బలరాం కూడా ిదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మీడియా సమావేశాలు మానేసి జనం ముందుకు నేతలు వస్తే బాగుంటుందని సూచించారు. ఈ ఇద్దరి నేతల అభిప్రాయాలు విని చంద్రబాబు షాక్ అయినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశాలతో నైనా జనంలోనే ఉంటున్నాం కదా? అని కొందరు నేతలు ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.