చంద్రబాబు కీ డెసిషన్

స్థానికసంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పదమూడు జిల్లాల్లో వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చూడాలని [more]

Update: 2020-02-11 14:06 GMT

స్థానికసంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో బస్సు యాత్ర చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. పదమూడు జిల్లాల్లో వంద నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చూడాలని నేతలను ఆదేశించారు. మొత్తం 45 రోజుల పాటు ఈ బస్సు యాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచేందుకే చంద్రబాబు బస్సు యాత్రను చంద్రబాబు ఎంచుకున్నారు. ఈరోజు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు తన బస్సు యాత్ర నిర్ణయాన్ని వెల్లడించారు.అయితే బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు.

Tags:    

Similar News