హైదరాబాద్ వెళ్లకుండా చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ వెనక్కు తిరిగి వచ్చారు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ వస్తుండటంతో ఆయన [more]

Update: 2020-01-04 07:46 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ వెనక్కు తిరిగి వచ్చారు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ వస్తుండటంతో ఆయన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రతి శుక్రవారం రాత్రి చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి సోమవారం అమరావతికి చేరుకుంటారు. అయితే ఎప్పటిలాగానే శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరిన చంద్రబాబు బోస్టన్ కమిటీ రిపోర్టు వచ్చిందని తెలియడంతో తిరిగి వెనక్కు వచ్చేశారు.

Tags:    

Similar News