డీజీపీకి చంద్రబాబు రాసిన తాజా లేఖలో?
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుపట్టారు. చింతమనేని ప్రభాకర్ [more]
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుపట్టారు. చింతమనేని ప్రభాకర్ [more]
తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుపట్టారు. చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుదలపై నిరసన తెలిపితే అరెస్ట్ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ రాజ్యం ఏలుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.