ఏపీలో మాజీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన పొగాకు కంపెనీ పేరిట బ్యాంకుల నుంచి 45 కోట్ల రుణం తీసుకున్నారు. తాడిశిెట్టి వెంకట్రావు [more]

Update: 2021-07-26 12:54 GMT

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు ఇళ్లలో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. ఆయన పొగాకు కంపెనీ పేరిట బ్యాంకుల నుంచి 45 కోట్ల రుణం తీసుకున్నారు. తాడిశిెట్టి వెంకట్రావు 19 కోట్ల ను ఎస్బీఐకి ఎగ్గొట్టడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాడిశెట్టి వెంకట్రావు ఆస్తులపై సీీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తాడిశెట్టి వెంకట్రావుఈ రుణాన్ని తీసుకున్నారు.

Tags:    

Similar News