బ్రేకింగ్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి రామచంద్రరావును ఖరారు చేసింది. ఈయన ఈ స్థానానికి సిట్టింగ్ [more]
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి రామచంద్రరావును ఖరారు చేసింది. ఈయన ఈ స్థానానికి సిట్టింగ్ [more]
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి రామచంద్రరావును ఖరారు చేసింది. ఈయన ఈ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఇప్పటికే వీరిద్దరికి అనధికారికంగా తెలిపినా ఈరోజు అధికారికంగా బీజేపీ ప్రకటించింది. రేపటి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.