రెండు చోట్ల బీజేపీ ఓటమి

తెలంగాణలో బీజేపీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పరాజయాన్ని చవి చూసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో గట్టి పోటీ ఇచ్చింది. అయినా బీజేపీ [more]

Update: 2021-03-21 01:36 GMT

తెలంగాణలో బీజేపీ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పరాజయాన్ని చవి చూసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంలో గట్టి పోటీ ఇచ్చింది. అయినా బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల గెలవలేకపోయారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న బీజేపీకి ఈ ఫలితాలు నిరాశపర్చాయి. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంలో ఉండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిరాశలో పడ్డాయి.

Tags:    

Similar News