బ్రేకింగ్ : మూడో రౌండ్ లోనూ రఘునందన్ నే ఆధిక్యత

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. మూడో రౌండ్ లో బీజేపీ 124 ఓట్ల ఆధిక్యతను చాటుకుంది. దీంతో [more]

Update: 2020-11-10 04:41 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతుంది. మూడో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. మూడో రౌండ్ లో బీజేపీ 124 ఓట్ల ఆధిక్యతను చాటుకుంది. దీంతో మూడు రౌండ్లు ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 1,885 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలోనూ బీజేపీ ఆధిక్యత కనపర్చింది. నిజానికి ఆశ్చర్యకరం ఆసక్తికరంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు మారనున్నాయి. అయితే రూరల్ ప్రాంతాలు ఇంకా కౌంటింగ్ కు రాకపోవడంతో టీఆర్ఎస్ ఇంకా ఆశలు సన్నగిల్లలేదు.

Tags:    

Similar News