ఢిల్లీలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిది. మున్సిపల్ ఎన్నికలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ గెలవలేదు. మొత్తం ఐదు వార్డులకు ఎన్నికలు [more]

Update: 2021-03-04 00:43 GMT

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిది. మున్సిపల్ ఎన్నికలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ గెలవలేదు. మొత్తం ఐదు వార్డులకు ఎన్నికలు జరిగితే అదులో నాలుగు వార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఒక వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రోహిణీ సి, శాలిమార్ బాగ్, త్రిలోక్ పురి, కల్యాణ్ పురి, చౌహాన్ బంగర్ మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరిగాయి. గతంలో ఉన్న ఒక్క వార్డును సయితం బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.

Tags:    

Similar News