హనుమాన్ శోభాయాత్ర రద్దు

హనుమాన్ శోభయాత్ర ని బజరంగ్దళ్ రద్దు చేసుకుంది. 21 మందితో శోభాయాత్ర నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇవాళ ఉదయం నుంచి గౌలిగూడ నుంచి తాడ్ [more]

Update: 2021-04-27 05:59 GMT

హనుమాన్ శోభయాత్ర ని బజరంగ్దళ్ రద్దు చేసుకుంది. 21 మందితో శోభాయాత్ర నిర్వహించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇవాళ ఉదయం నుంచి గౌలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు శోభయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. అయితే ఊహించని రీతిలో భక్తులు రావడంతో శోభాయాత్రను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. 21 శోభాయాత్ర మందితో నిర్వహించాలంటూ హైకోర్టు షరతులు విధించింది. ప్రతి ఏడాది హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గౌలి గూడ చమన్ నుంచి తాద్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర దాదాపు 12 గంటల పాటు కొనసాగుతుంది.

Tags:    

Similar News