పది నిమిషాల్లోనే ఫలితం.. ఏపీలో ఇక వేగంగా
మెడ్ టెక్ జోన్ లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తయారవుతున్నా ఆలస్యం కాకూడదని దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రబుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లను తెప్పించింది. [more]
మెడ్ టెక్ జోన్ లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తయారవుతున్నా ఆలస్యం కాకూడదని దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రబుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లను తెప్పించింది. [more]
మెడ్ టెక్ జోన్ లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తయారవుతున్నా ఆలస్యం కాకూడదని దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రబుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ కిట్లను తెప్పించింది. ప్రత్యేక విమానంలో దక్షిణ కొరియా నుంచి ఈ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ కిట్ల ద్వారా కేవలం పది నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తిరిగి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు చేయనున్నారు. ఏపీలో మరింతగా టెస్ట్ లు పెరగనుండటంతో కరోనా కేసులు అసలు ఎన్ని ఉన్నాయన్నది త్వరగానే తెలిసిపోనుంది.