మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు, రేపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. మాన్సాస్ ట్రస్ట్ [more]
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు, రేపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. మాన్సాస్ ట్రస్ట్ [more]
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు, రేపు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంది. మాన్సాస్ ట్రస్ట్ లో సంచయిత గజపతిరాజును తప్పిస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు జీవోను కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా కొనసాగే వీలు చిక్కింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.