ఏలూరు ఘటనపై నేడు జగన్

ఏలూరులో పరిస్థితిని నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏలూరులో వింత వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన [more]

Update: 2020-12-09 02:08 GMT

ఏలూరులో పరిస్థితిని నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించనున్నారు. జగన్ ఈరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఏలూరులో వింత వ్యాధితో పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఎయిమ్స్ వైద్యులు కూడా అధ్యయనం చేశారు. ఇప్పటికీ ఏలూరులో పరిస్థితి అదుపులోకి రాలేదు. గతంలో కంటే రోగుల సంఖ్య కొంత తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష చేయనున్నారు.

Tags:    

Similar News

.