ఏపీకి ఆర్టీసీ బస్సుల నిలపివేత
ఆంధ్రప్రదేశ్ లో 18 గంటల పాటు కర్ఫ్యూ సాగుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ఉదయం [more]
ఆంధ్రప్రదేశ్ లో 18 గంటల పాటు కర్ఫ్యూ సాగుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ఉదయం [more]
ఆంధ్రప్రదేశ్ లో 18 గంటల పాటు కర్ఫ్యూ సాగుతుండటంతో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ఉదయం వెళ్లే బస్సులు పన్నెండు గంటలకు చేరుకునే అవకాశం లేదని, అందుకోసమే తెలంగాణ బస్సులను ఏపీకి వెళ్లేందుకు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.