బ్రేకింగ్ : ఆంధ్రలో 502కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 [more]

Update: 2020-04-15 06:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 19 కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకూ ఏపీలో 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కొత్తగా కరోనాతో మరణించడంతో కరోనా మరణాల సంఖ్య ఏపీలో 11కు చేరుకుంది. కర్నూలు జిల్లాలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 20 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తోంది.

Tags:    

Similar News