నేడు వివేకా కేసు విచారణ

నేడు తెలంగాణ హైకోర్టులో నేడు వివేకా కేసు విచారణ జరగనుంది

Update: 2026-04-13 04:53 GMT

నేడు తెలంగాణ హైకోర్టులో నేడు వివేకా కేసు విచారణ జరగనుంది. తదుపరి దర్యాప్తునకు సీబీఐని ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది. తెలంగాణ హైకోర్టులో వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ వేయడంతో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలంగాణ హైకోర్టులో...
సీబీఐ సుప్రీంకోర్టులో దర్యాప్తు ముగిసిందని చెప్పడంతో ఈ హత్య కేసులో నిందితులతో పాటు హత్యకు గల కారణాలను తెలియజేయాలని, అందుకు సీబీఐ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటీషన్ పై నేడు విచారణ చేయాల్సి ఉంది.


Tags:    

Similar News